Friday, June 26, 2020

Audio by jwalaprasad Bharadwaja


Video By Chaganti Soma sundara Rao


Video By Student


Video By Somasunder Rao


Jai Durga Maa

Jaya Jaya Durge - Narayana Teertha Kriti

Seethamma Maayamma - Tyagaraja Keerthana

BantuReeti Koluvu - Tyagaraja Keerthana

Purandara Das song " SARANU BENAKANE" by Ivaturi Sisters (Hasita Ivaturi...

లేరు కుసలవుల సాటి - లవకుశ చిత్రం నుండి - పాడిన వారు హసిత మరియు మయూఖ ఇవట...

Audio by Chandrakala


Ivaturi Krishna KAILASH

https://youtu.be/r_p6uf4KoN4https://youtu.be/r_p6uf4KoN4

Song from movie Lava Kusa sung by my Daughter's Hasita and Mayukha..


Thursday, June 25, 2020

🚩🔱🕉️🍏🌼👧🏻Art by E.KEERTHI PRIYA,                  D/O.🥰E.SIVAKUMAR LAL🌹✋🤚🏻🌺🌈🙏🏻✍️

Song of-Gouri SHANKAR SARMA


Wednesday, June 24, 2020

Sri ch.Somasundara Rao

రచన చా.సోమసుందర రావు. గానం శ్రీమతి సంధ్యాసుందర్.

By Himabala

Ammayyadorikava ardhanareeswaruda👆

SPV RAMESH VIDEO SONG


Prasad Chaganti

మనుషుల్లో అసమానతలు తొలగని ,  విజ్ఞానం ఎంత అభివృధ్దిచెందితే ఏం ప్రయోజనం?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్సెతో
మనిషి ఉనికిని పోగొట్టుకుంటాడా?

 ఇంతవరకు ఎవ్వరూ స్పృశించని "ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్"  మీద రాసిన కొత్త కథ.  కథనంతో నేటి యువతరానికి ఎన్నో విషయాలను అర్ధమయ్యేలా   తమ రచనా పటిమతో
అనిశింగరాజు విద్యాసాగర్
& ప్రసాద్ చాగంటి
రాసిన నవల
 " కుచేలా.AI"
Kinige.com లో e.book గా మీముందు సాక్షాత్కరిస్తోంది.
ఇలా ఈ లింక్ ద్వారా ప్రవేశించి మీరు పుస్తకాన్ని పొందవచ్చు.
https://kinige.com/kbook.php?id=9882

కొని  చదివి ఆనందించండి.

By Kandukuri Srinivas

My daughter Sri Apoorva performance in my Home

Lalithageetam By Himabala


By kandukui Srinivas

ధన్యవాదాలు, మా అమ్మాయి అపూర్వకు  మీలాంటి పెద్దలు ఆశిస్సులు ఇలాగే ఉండాలి అని కోరుకుంటూ నా ధన్యవాదాలు, అపూర్వకు ఇప్పటి వరకు 18  అవార్డులు అందుకుంది🙏🙏🙏🙏





prasad Chaganti

మనుషుల్లో అసమానతలు తొలగని ,  విజ్ఞానం ఎంత అభివృధ్దిచెందితే ఏం ప్రయోజనం?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్సెతో
మనిషి ఉనికిని పోగొట్టుకుంటాడా?

 ఇంతవరకు ఎవ్వరూ స్పృశించని "ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్"  మీద రాసిన కొత్త కథ.  కథనంతో నేటి యువతరానికి ఎన్నో విషయాలను అర్ధమయ్యేలా   తమ రచనా పటిమతో
అనిశింగరాజు విద్యాసాగర్
& ప్రసాద్ చాగంటి
రాసిన నవల
 " కుచేలా.AI"
Kinige.com లో e.book గా మీముందు సాక్షాత్కరిస్తోంది.
ఇలా ఈ లింక్ ద్వారా ప్రవేశించి మీరు పుస్తకాన్ని పొందవచ్చు.
https://kinige.com/kbook.php?id=9882

కొని  చదివి ఆనందించండి.మనుషుల్లో అసమానతలు తొలగని ,  విజ్ఞానం ఎంత అభివృధ్దిచెందితే ఏం ప్రయోజనం?
ఆర్టిఫిషియల్ ఇంటిలిజన్సెతో
మనిషి ఉనికిని పోగొట్టుకుంటాడా?

 ఇంతవరకు ఎవ్వరూ స్పృశించని "ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్"  మీద రాసిన కొత్త కథ.  కథనంతో నేటి యువతరానికి ఎన్నో విషయాలను అర్ధమయ్యేలా   తమ రచనా పటిమతో
అనిశింగరాజు విద్యాసాగర్
& ప్రసాద్ చాగంటి
రాసిన నవల
 " కుచేలా.AI"
Kinige.com లో e.book గా మీముందు సాక్షాత్కరిస్తోంది.
ఇలా ఈ లింక్ ద్వారా ప్రవేశించి మీరు పుస్తకాన్ని పొందవచ్చు.
https://kinige.com/kbook.php?id=9882

కొని  చదివి ఆనందించండి.

By ch Somasundara Rao


ch.Somasundara Rao

రచన చా.సోమసుందర రావు. గానం నా శ్రీమతి సంధ్యాసుందర్ .
నా పేరు ముదిగొండ రాజ చంద్రిక
నేను direction script writing film making poetry lyrics stories stage comparing book writing advertising copy writing spoken English classes for all age groups
My profileLimca book of records holder for my show Bhakthi samacharam on Zee Telugu
Now planning for my own you tube channel

By Subrahmanyam M

మన ఆరాధ్యకుటుంబాలలోని కళాభిమానులందరకు శుభాభినందనలు.

కళాతపస్వి కాశినాధుని విశ్వనాధ్ గారు, గానగంధర్వుడు శ్రీపతిపండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యమ్ గారు, ప్రముఖ నటులు మల్లంపల్లి చంద్రమోహన్ గారు మన ఆరాధ్యులవడం మనకు గర్వకారణం.

ముదిగొండ శివప్రసాదుగారివంటి నవలా రచయితలు, చాగంటి కోటేశ్వరరావుగారివంటి ప్రవచనకారులు మనమధ్యయుండడం మన అదృష్టం.

మన ఆరాధ్యులలో ఎంతోమంది ఎన్నో రంగాలలో ప్రసిద్ధిపొందియున్నారు.

అలాగే, గతంలోనూ, కాశీనాధుని నాగేశ్వరరావుపంతులుగారు, కాశీనాధుని పూర్ణమల్లికార్జునుడుగారు, ముదిగొండ లింగమూర్తిగారు, ముదిగొండ రాజలింగంగారు మొదలగు అనేకమంది వివిధ రంగాలలో, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినొందినవారు ఉన్నారు.

మన నేటి, నాటి ప్రముఖులనందరిని స్మరించుకుంటూ, మన తరంలోని, మన రాబోయే తరాలలోని కళాకారులను, క్రీడాకారులను,  జిజ్ఞాసులను, ఒౌత్సాహికులను గుర్తించడానికి,  ప్రోత్సహించడానికీ ఈ వేదిక ఉపకరించగలదని భావిస్తూ,
బుధజన విధేయుడు
మల్లంపల్లి సుబ్రహ్మణ్యమ్
🙏🙏🙏

By sitaramamma sanchika

https://www.youtube.com/channel/UCuCKdBRoSf1WpbPMcCH96iAhttps://www.youtube.com/channel/UCuCKdBRoSf1WpbPMcCH96iA
మా చెల్లి శివపురం వారి ఆడపడుచు మడిపల్లి వారి కోడలు..
తెలంగాణ జానపదాలు సంగీతం లో కొద్దిగా ప్రావీణ్యం సినిమా పాటలు... అన్ని రంగాల్లో గుర్తింపు తెచ్చుకుంది... govt teacher'గా job చేస్తుంది....
Plz like share comment  and subscribe...🙏🙏🙏
మారేడుదళాలు, తుమ్మిపూలు, గంగోదకంతో కలిపిన అష్టచందనం, గోమయంతో చేసిన యజ్ఞ భస్మంతో అలంకరించబడి మా ఇంటి సింహాసనంలో కూర్చుని అనుగ్రహిస్తున్న శ్రీ సదాశివుని పంచాయతనంIVATURI Jaya chandra

Sunday, June 21, 2020

I Prasant babu

ఫిబ్రవరి 2020 .విజయవాడ సత్యహరిశ్చంద్ర నాటకం లో విశ్వామిత్రుడు పాత్ర ప్రేక్షకుల మన్ననలు పొందినది .ఆ సమయంలో జరిగిన పౌరసన్మానం. ఇలాంటి ఉత్తమ జన్మనిచ్చన నా తల్లిదండ్రులకు ,గౌరవించిన కళాసంస్తలకు నా కళాభివందనములు తెలుపుతూ మీ స్నేహితుడు ఇవటూరి ప్రసాద్ బాబు విశ్రాంత రైల్వే ఉద్యోగి మంగళగిరి శెలవు ఫోన్ నంబర్ 9959430509.

Song by Chadra Kala


Songs by Himabala


Video By Sundar Rao




Friday, June 19, 2020


రచన -సోమ సుందర రావు.అన్నమయ్య  సంకీర్తన అదివో అల్లదిగో వరస.

Mana maata Mana paata

                                   


వినీల శివపురం /వినయ్ శివపురం
ఇంకా చాలా ఉన్నాయి సబ్ స్క్రైబ్ చేసుకుంటే చాలా పాటలు వినవచ్చు ఈ గ్రూపులో ఇంతకంటే ఎక్కువగా పెడితే అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏమో...🙏 చెల్లి 40 పాటల వరకు పాడింది 5 పాటలు సొంతగా రాసి పాడింది govt teacher'గా గురుకులం లో చేస్తుంది


ఆరాధ్య బంధువులకు నమస్కారం,
మన ఆరాధ్య బంధువులలో వివిధ రంగాలలో ఎంతోమంది  కళాకారులు ఉన్నారు ముఖ్యంగా ‌సంగీతం, నాట్యం, రచనా మొదలైన విషయాల మీద మంచి అనుభవం, అభిరుచి కలిగిన వారు వారి లోని ఆప్రతిభను ఆశ్వాదించే రసజ్ఞులు ఎంతోమంది మన ఆరాధ్య కుటుంబాలలో ఉన్నారు, వీరందరికీ ఒక వేదిక లేదా ఒక గ్రూప్ ఉంటే బాగుంటుందని మన పెద్దల ఆలోచన మేరకు మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము, ఆయా రంగాలలో ఆసక్తి, అనుభవం ఉన్న ఆరాధ్య బంధువులు ఈక్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ గ్రూప్ లో చేరి మన ఆరాధ్య కుటుంబాలలో ఉన్న కళాకారులను ఆశీర్వదించి వారి కళలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము.  🙏🙏🙏

https://chat.whatsapp.com/GL0iI0klpVK2UogcJhGJua