Friday, June 19, 2020



ఆరాధ్య బంధువులకు నమస్కారం,
మన ఆరాధ్య బంధువులలో వివిధ రంగాలలో ఎంతోమంది  కళాకారులు ఉన్నారు ముఖ్యంగా ‌సంగీతం, నాట్యం, రచనా మొదలైన విషయాల మీద మంచి అనుభవం, అభిరుచి కలిగిన వారు వారి లోని ఆప్రతిభను ఆశ్వాదించే రసజ్ఞులు ఎంతోమంది మన ఆరాధ్య కుటుంబాలలో ఉన్నారు, వీరందరికీ ఒక వేదిక లేదా ఒక గ్రూప్ ఉంటే బాగుంటుందని మన పెద్దల ఆలోచన మేరకు మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము, ఆయా రంగాలలో ఆసక్తి, అనుభవం ఉన్న ఆరాధ్య బంధువులు ఈక్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ గ్రూప్ లో చేరి మన ఆరాధ్య కుటుంబాలలో ఉన్న కళాకారులను ఆశీర్వదించి వారి కళలను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము.  🙏🙏🙏

https://chat.whatsapp.com/GL0iI0klpVK2UogcJhGJua

No comments:

Post a Comment